Surprise Me!

TCS: ఏఐతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు భయపడాల్సిన అవసరం లేదు! | Oneindia Telugu

2025-07-28 6 Dailymotion

It is said that AI is likely to cause job losses in the IT sector. However, it is estimated that new jobs will be created. It is said that AI may not have a serious impact. It is said that AI will allow projects to be completed quickly. However, it is said that if IT employees are up-to-date all the time, there will be no problem with jobs. However, it is said that AI will have a greater impact on large companies. It is believed that job losses will not be high in small companies. TCS.
ఏఐ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏఐ వల్ల తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఏఐ వల్ల త్వరగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని చెబుతున్నారు. అయితే ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్టేట్ గా ఉంటే ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే ఏఐ ప్రభావం పెద్ద కంపెనీలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చిన్న కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉండదని అభిప్రాయపడతున్నారు.
#ai
#itemployees
#tcslayoffs

Also Read

AI Jobs: ఏఐ జాబ్స్ కావాలంటే ఉండాల్సిన నైపుణ్యాలివే..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/top-skills-qualifications-required-for-ai-jobs-in-2025-445381.html?ref=DMDesc

Opal: కోడింగ్ లేకుండానే యాప్స్..! గూగుల్ కొత్త ఏఐ టూల్ ..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/google-launches-new-ai-tool-opal-for-app-making-without-coding-445257.html?ref=DMDesc

ఏఐ వల్ల ఉద్యోగాల కోత, జాతీయ భద్రతకు పెనుముప్పు.. సామ్ ఆల్ట్‌మన్ వార్నింగ్! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-will-disrupt-jobs-and-threaten-national-security-warns-sam-altman-445089.html?ref=DMDesc

Buy Now on CodeCanyon